TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

భువనగిరి కోట

The Typologically Different Question Answering Dataset

భువనగిరి, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది. ఇదొక కథనం.

భువనగిరి కోటను ఎవరు నిర్మించారు ?

  • Ground Truth Answers: త్రిభువన మల్ల విక్రమదిత్యత్రిభువన మల్ల విక్రమదిత్యత్రిభువన మల్ల విక్రమదిత్య

  • Prediction: